మీకు రోజు షేవింగ్ చేసుకునే అలవాటు ఉందా.. ఐతే మీకోసమే..!
Sambasiva Rao: =============== ప్రస్తుత రోజుల్లో నున్నగా గడ్డం చేసుకునే వారికంటే పెంచుకునే వారే ఎక్కువగా ఉన్నారు. గడ్డం పెంచడమే కాదు అందరిలో విభిన్నంగా కనిపించాలనే దానిని షేప్స్ తీస్తున్నారు. అయితే కొంత మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు నీట్‌గా షేవింగ్ చేసుకొని వెళ్తారు. మిలటరీలో పనిచేసే వాళ్లకి రెగ్యులర్ షేవింగ్ తప్పనిసరి. మరి కొందరైతే తరచూ షేవింగ్ చేసుకోవడం అలవాటు. ఎవరిష్టం వాళ్లది. అయితే రోజూ గడ్డం తీసుకోవడం వల్ల కొన్ని లాభాలున్నాయి. ఏమిటో తెలుసుకుందా.. షేవింగ్‌కు…