‘బ్రాహ్మణ’ శబ్దం ‘ఇబ్రాహీం’ నుంచి వచ్చిందన్న సింగర్ లకీ అలీ క్షమాపణ..
Nancharaiah merugumala senior journalist: ‘బ్రాహ్మలే అసలు సిసలు హిందువులు’ అని ఇప్పటికీ నమ్మే ముస్లిం ఉన్నత వర్గాలు! మోదీ పాలనలో ‘హైక్లాసు’ ముసల్మానులు సైతం భయపడాల్సిన అవసరమేముంది? ‘బ్రాహ్మణులు మాత్రమే అసలు సిసలు హిందువులు. మిగిలిన అన్ని కులాలోళ్లకూ మతధర్మం అంటే శ్రద్ధలేదు. మనం అభిమానించినా, గొడవపడినా ఆ అర్హత ఉన్నోళ్లు బ్రాహ్మణులు మాత్రమే,’ అనే అభిప్రాయం ఇండియాలోని కులీన, బుద్ధిజీవి, ఇతర ఉన్నత వర్గాల ముస్లింలకు ఉందనిపిస్తుంది. అనేక మంది తెలిసిన ముసల్మానులైన మిత్రులు,…