స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం బాటిల్ వైరల్ !
ఏపీలో స్పెషల్ స్టేటస్ ( ప్రత్యేక హోదా) పేరుతో మద్యం బాటిళ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ని ఏపీ ప్రభుత్వం ఇలా సాధించదంటూ టీడీపీ పార్టీ అనుకూల నెటిజన్లు సైటైర్లతో రెచ్చిపోతున్నారు. అయితే బాటిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడ విక్రయిస్తున్నారు అన్న విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇక టిడిపి అభిమానులు బాటిల్ ఫోటో వాడుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు. కాగా వైసీపీ…