తెలంగాణలో సర్వేల కోలాహలం .. నేతల్లో ఉత్కంఠ!

తెలంగాణలో సర్వేల కోలాహలం .. నేతల్లో ఉత్కంఠ!

తెలంగాణలో సర్వేల కోలాహలం నడుస్తోంది.ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. క్షేత్రస్థాయిలో పార్టీ బలబలాలను భేరిజు వేసుకుని ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీం..ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటించి సర్వే నిర్వహించింది.మరోవైపు…