‘సారీ’ సర్ అలీతో నటించలేను..?
అలీతో చేయను సారీ సర్..? నటుడు కమెడియన్ ప్రొడ్యూసర్ యాంకర్ అలీ అంటే తెలుగు అభిమానులకు సూపరిచితం. స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహరాజ్ రవితేజ సినిమాల్లో అయితే అలీ తప్పక ఉండాల్సిందే. దర్శకులు స్పెషల్ ఇంట్రెస్ట్‌తో అతనికి ఓ క్యారెక్టర్ డిజైన్ చేస్తారు. ముఖ్యంగా దర్శకుడు పూరిజగన్నాద్.. అతని సినిమాలో అలీ చేసే పాత్ర కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అలీతో ఓసినిమాలో నటించడానికి అప్పటి ఓ…