ఎంపీ కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారు.. మరికొన్ని చోట్ల ఉపఎన్నికలు : బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యల వెనక మర్మమెంటి? మునుగోడుతో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయా? సోదరుడు రాజగోపాల్ తో ఎంపీ వెంకట్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా ? ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు అన్న టీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు దేనికి సంకేతం? యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలివడం ఖాయమని…