“వైశాఖ పూర్ణిమ”..

వైశాఖ బుద్ధ పూర్ణిమనే మహా వైశాఖ అంటారు. ఈరోజు మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజని పురాణాలు చెబుతున్నాయి. తద్వారా జనులందరూ మహావిష్ణువును ఆరాధిస్తారు. ఈరోజున దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని.. ఆధ్యాత్మిక సాధనలు చేసిన విశిష్టమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం సత్యనారాయణ వ్రతం , సంపత్ గౌరీ వ్రతం, దాన ధర్మాలు చేస్తారు. శక్తిని బట్టి కష్టకాలంలో ఉన్నవారికి సహాయం చేస్తే సరిపోతుంది. కుటుంబ ఆచారాలను బట్టి ఈరోజున వ్రతాలు…

Read More
Optimized by Optimole