shamshera Trailer: బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ద్విపాత్రిభినయంలో నటిస్తున్న చిత్రం 'షంషేరా'. వాణికపూర్ కథానాయిక. కరణ్ మల్హోత్రా దర్శకుడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా 'షంషేరా' ట్రైలర్ నూ చిత్ర యూనిట్ విడుదల…