Kollywood: షూటింగ్ స్టంట్ మాస్టర్ రాజు మృతి..!!
చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నటుడు ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి స్టంట్ దర్శకత్వం వహిస్తున్న రాజు, ఇటీవల ఓ కీలక షెడ్యూల్‌లో భాగంగా కార్ స్టంట్ చేస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ఆ సన్నివేశం సమయంలో అదుపుతప్పిన వాహనం…