ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ పై చర్చ!

రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్​ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర కేబినెట్​ మంత్రులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, ఆర్​ఎస్​ఎస్​ నేతల ఫోన్లను ఇజ్రాయెల్​కు చెందిన పెగాసుస్‌ స్పైవేర్‌ సంస్థ ట్యాపింగ్​ చేసినట్లు అంతర్జాతీయ పత్రికలు ప్రచురించినట్లు వదంతులు వస్తున్నాయి. ఇది నిజమైతే.. ఆ జాబితాను తాను విడుదల చేస్తానని స్వామి ట్వీట్ చేయడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. పెగాసుస్ స్పైవేర్​ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారాన్ని…

Read More
Optimized by Optimole