ముస్లిం జనాభా భారత ఉపఖండంలో ఎంతంటే..?
Nancharaiah merugumala:(Editor) ముస్లిం జనాభా అరబ్ దేశాల్లో 44 కోట్లయితే.. భారత ఉపఖండంలో 60 కోట్లు..! …………………………… 1947లో పాకిస్తాన్ పుట్టకపోతే ” అఖండ భారతదేశం ” లో నేడు 180 కోట్ల జనాభా ఉండేది. పాక్, బంగ్లాదేశ్ అంతర్భాగంగా ఉండే ‘అవిభక్త భారతం’లోని మొత్తం జనాభాలో దాదాపు 60 కోట్ల మంది ముస్లింలు ఉండేవారు. అప్పుడు ముస్లింలకు ఢిల్లీ సర్కారుతో గట్టిగా బేరమాడే శక్తియుక్తులు ఉండేవి. బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కన్నా కాస్త నాణ్యత గల…