మహిళల హాకీ ప్రపంచ కప్‌లో నాటకీయ సన్నివేశం.. షాకైన అభిమానులు!
మహిళల హాకీ ప్రపంచ కప్‌లో ఆసక్తికరంగా సన్నివేశం చోటుచేసుకుంది. చిలీ – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా .. చిలీ ప్లేయర్ చేసిన పని స్టేడియంలోని ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! చిలి – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. స్టేడియంలోని ప్రేక్షకులంతా ఊపిరిబిగపట్టుకుని మ్యాచ్ నూ వీక్షిస్తున్నారు .ఇంతలో చిలీ ప్లేయర్ ఫ్రాన్సిస్కా తాలా ట్రేడ్ మార్క్ షాట్ తో గోల్ కొట్టింది….