యూపీ సీఎం యోగికి గుడి కట్టి పూజిస్తున్న యువకుడు..!!

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని దైవంగా భావించి ఓ యువకుడు గుడికట్టి ఆరాధిస్తున్నాడు.హిందువుల పవిత్ర క్షేత్రం రామజన్మభూమికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసౌధ బ్లాక్‌లోని మౌర్యకు చెందిన ప్రభాకర్ మౌర్య యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి విల్లు చేతబట్టిన యోగి విగ్రహాం.. కోదండరాముడును పోలి ఉంది. ఈవిగ్రహాం చుట్టు యువకుడు రోజుకు రెండు సార్లు ప్రార్థనలు చేస్తున్నాడు. కాగా యోగి విగ్రహా ప్రతిష్టాపనపై సదరు యువకుడిని ఓ జాతీయ…

Read More
Optimized by Optimole