అట్టహాసంగా పద్మ అవార్డులు ప్రధానోత్సవం!
రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..54 మంది గ్రహీతలకు పద్మ అవార్డులను ప్రధానం చేశారు. అవార్డులను అందుకున్న వారిలో ప్రముఖ యోగా గురువు స్వామి శివానందతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇక పద్మ అవార్డులు ప్రదానోత్సవంలో భాగంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దర్బార్ హాల్లో యోగా గురు స్వామి శివానంద పేరు పిలవగానే ఆయన వచ్చి మొదట ప్రధానమంత్రి…