అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యోగి!
ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అయ్యాయి. 30 ఏళ్ల చరిత్ర రికార్డు బద్దలయ్యింది. ఆ రాష్ట్రంలో ఓ ప్రాంతానికి వెళితే మళ్ళీ అధికారంలోకి రాడు అన్న మూఢ నమ్మకాన్ని పటా పంచలైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రెండో సారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు యోగి ఆదిత్యనాథ్. సార్వత్రికానికి సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తలకిందులు చేసి నాలుగు రాష్ట్రాల్లో (గోవా, మణిపూర్,…