భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది ?..పార్ట్ _ 2
చాలా మంది పౌరులు రాజ్యాంగం గురించి అర్ధం చేసుకోకుండానే ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అని, ప్రజలు లేదా వ్యక్తిగత మతపరమైన మార్గాలను, లేదా మతపరమైన భావనలను బహిరంగంగా ప్రదర్శించుకోవటం అని, రిజర్వేషన్లను ఎలా అంటే ఆలా పెంచేసుకోవచ్చని, ఇష్టమొచ్చినట్లు రాజకీయ పార్టీలను, సంస్థలను స్థాపించుకోవటం అని అనుకుంటున్నారు. ఈ పోకడలే ‘ప్రజాస్వామ్యం’ తన యొక్క విలువను మెల్లగా దిగజారుకుంటూ, లౌకికతత్వాన్ని కోలుపోతోంది. ఈ పోకడలు ఎంత దూరం పోయింది అంటే ఈ రాజ్యాంగం బాగాలేదు, ఇప్పటి…