‘అఫైర్‌’..దాంపత్యంలో సంక్షోబం.. కాబోయే బ్రిటన్‌ ప్రధాని లైఫ్ సీక్రెట్..

ప్రత్యేక వ్యాసం:  =========== రాజకీయ గురువుతో ‘అఫైర్‌’ నుంచి బయటిపడి భర్తతో దాంపత్య జీవితాన్ని కాపాడుకున్న కాబోయే బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ నిజంగా గ్రేట్‌ ============= బ్రిటిష్‌ ప్రధాన మంత్రిగా ఎన్నికైన మేరీ ఎలిజబెత్‌ ట్రస్‌ (47) దాంపత్య జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మీకూ చెప్పాలనిపించి రాస్తున్నాను. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామాతో పాలకపక్షమైన కన్సర్వేటివ్‌ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం కోసం భారత పంజాబీ ఖత్రీ రిషి సునక్‌ నుంచి ఎదురైన పోటీలో విజేతగా…

Read More

మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుంబిగిస్తున్న’ రిషీ సునాక్..

Nancharaiah merugumala :(senior journalist) మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుంబిగిస్తున్న’ రిషీ సునాక్.. –––––––––––––––––––––––––––––––––––– పాత పాత్రికేయ బాణీలో చెప్పాలంటే–భారత/పంజాబీ సంతతికి చెందిన బ్రిటిష్‌ కన్సర్వేటివ్‌ పార్టీ నేత, దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునక్‌ (42) ప్రధానమంత్రి కావడానికి అన్ని ప్రయత్నాలూ పద్ధతిగానే చేస్తున్నాడు. సునక్‌ కు మంచి చదువు, సంపద, మిలియనీర్‌ భార్య (ఇన్ఫోసిస్‌ ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి, సుధామూర్తి కూతురు అక్షత) మాత్రమే కాదు పదునైన మెదడుంది. ఇంగ్లండ్‌ రాజకీయ ప్రమాణాల…

Read More
Optimized by Optimole