మంత్రి వీడియో వైరల్ .. నెట్టింట్లో పేలుతున్న సెటైర్స్!

తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహసంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు ,అభిమానులు వివిధ జిల్లాల్లో కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్ పై రూపొందించిన వీడియో వాట్సప్ లో తెగ హాల్ చల్ చేస్తోంది. మంత్రి విస్మరించిన హామీలను ఎత్తిచూపుతూ వీడియో సాంగ్ రూపొందించారు. దీంతో ప్రతిపక్ష నేతలు వీడియోపై సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు.  అయితే వీడియో ఎవరూ క్రియెట్ చేశారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. (వాట్సప్ సౌజన్యంతో)…

Read More
Optimized by Optimole