Year: 2024

  • Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?

    Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?

    కవన మాలి:   ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఉత్సవమా? నిజంగానా? ఇంతకీ ఇప్పుడు ఈ శుభాకాంక్షలు ఎవరికి చెబుతున్నట్టు ? ఎందుకు చెబుతున్నట్టు ? “ అవును ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం..అయితే ఇప్పుడేం చేద్దాం? స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ కుటుంబానికి ఆధారం, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అపూర్వం, అందం అంటూ ఈ రోజంతా తెగ పొగిడేసి, రేపు ఉదయం న్యూస్ లో ఏదైనా చిన్నపిల్లపై రేప్ వార్త చూసినప్పుడు, అన్ని వార్తల్లాగే స్కిప్…

  • Actress JanhviKapoor Gorgeous photos viral

    Actress JanhviKapoor Gorgeous photos viral

    JanhviKapoor: Insta

  • Kerala: 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం

    Kerala: 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం

    Nancharaiah merugumala senior journalist: రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్  ‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు చేరిపోయారు. ఇంకెందరు హస్తం పార్టీ మాజీ సీఎంలు బీజేపీలో జొరబడతారు? ఎవ్వరూ ఈ విషయంపై జోస్యం చెప్పలేరు. మీరెవరైనా చెప్పగలరా? ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి. మరోపక్క మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చిన బీజీపీ ప్రధాని నరేంద్రమోడీని…

  • Poetry: కవిత్వం రాయాలని.. కోడింగ్ భాష కనిపెట్టారామె..

    Poetry: కవిత్వం రాయాలని.. కోడింగ్ భాష కనిపెట్టారామె..

    విశీ:  తూర్పు కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లా నైద్‌కయ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జరీఫా జాన్ గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు? ఏమిటి ఆమె ప్రత్యేకత? సూఫీ కవిత్వం రాయడంలో ఆమె ప్రసిద్ధురాలు‌. అదేం గొప్ప? ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. ఆమె రాతలేం ప్రత్యేకం? ప్రత్యేకమే! ఆమెకు చదువు రాదు. చదవడం, రాయడం తెలియదు. అయినా కవిత్వం రాసేందుకు తన కోసం కొత్త భాష కనిపెట్టారు. కాగితంపై కలంతో సున్నాలు చుడుతూ కవితలు, పాటలు…

  • Women’sday: మహానుభావులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!!

    Women’sday: మహానుభావులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!!

    విశీ( సాయివంశీ) :  “ఆడాళ్లు ఏం రాసి పుస్తకాలు వేసినా అందరూ ఎగబడి కొంటారు. మగాళ్లు రాస్తే ఎవరు కొంటారు?” అని మనసారా నమ్మి, దాన్నే ప్రచారం చేసే కొందరు మగ రచయితలకీ.. Feminism గురించి ఏమీ తెలియకపోయినా, ఫెమినిస్టులను ద్వేషించడమే మొగతనం అని నమ్మే అమాయకపు విద్యావంతులకు.. “హీరోలకు, ప్రొడ్యూసర్‌లకు ‘ఆ పని’ చేయకుండా హీరోయిన్లు ఆ స్థాయికి వెళ్లరు. ఈ స్టార్ హీరోయిన్లంతా ఇంతేనెహే!” అని తీర్మానించే సినీ మహా ప్రేక్షకులకు. “I love…

  • ఉపవాసం: శివరాత్రి ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?

    ఉపవాసం: శివరాత్రి ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?

    మహాశివరాత్రి: శివరాత్రి పర్వదినాన భక్తులు నిష్టతో శివున్ని లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన అభిషేకాలు ,పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు.  అసలు శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఎందుకు పాటిస్తారు? జాగరం ఎందుకు చేస్తారు? అన్నది భక్తుల మదిలో మెదిలే…

  • మహాశివరాత్రి: శివరాత్రి అంటే ? పూజా విధానం ఎలా చేయాలి?

    మహాశివరాత్రి: శివరాత్రి అంటే ? పూజా విధానం ఎలా చేయాలి?

    మహాశివరాత్రి: పరమ మంగళకరమైనది శివస్వరూపం. ” శివ ”  అంటే మంగళమని అర్థం.  శివుని అనుగ్రహం కోసం జరుపుకునే అతి ముఖ్యమైన పండగ మహాశివరాత్రి.  ఏటా మాఘమాసం క్రుష్ణపక్షంలో చతుర్థశినాడు ఈపండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి రోజు  ఉదయాన్నే నిద్రలేవగానే శివుడి మీద మనస్సు లగ్నం చేయాలి. స్నానం ఆచరించి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజద్రవ్యాలను సమకూర్చుకోవాలి.  రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం  ఉన్న చోటికి వెళ్లి సమకూర్చుకొన్న పూజద్రవ్యాలను అక్కడ ఉంచి.. శివాగమ ప్రకారం…

  • APpolitics: కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా?

    APpolitics: కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా?

    Nancharaiah merugumala senior journalist: యేసు క్రీస్తును మానవాళికి అందించిన యూదుల మాదిరిగా కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా? కొలంబియా యూనివర్సిటీ త్వరగా తేల్చాల్సిన విషయాలివి! కాపు జాతి మనది–నిండుగా వెలుగు జాతి మనది.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మనది–టీడీపీ మనది..జనసేన మనది–బీజేపీ మనది..అసలు తెలుగు నేలే మనదే మనదేరా! అన్నట్టు సాగుతోంది తెలుగు కాపుల రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల ముందు కాలంలో. తెలుగు న్యూజ్‌ చానల్స్‌ సహా తెలుగు మీడియా సంస్థలన్నీ…

  • literature: తెలుగు ‘కథ’ మీద ఏంటో ఈ తీరు?

    literature: తెలుగు ‘కథ’ మీద ఏంటో ఈ తీరు?

    విశీ:  తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు సాంస్కృతికవ్యాప్తి కోసం పదేళ్లుగా ఒక మాసపత్రిక నడుస్తోంది. ఈ మధ్యనే ఆ పత్రికకు సంబంధించి ఒక వెబ్‌సైట్ కూడా మొదలుపెట్టారు. సరే! ఒకసారి చూద్దాం అని ఇవాళ చూశాను. ఏదైనా పత్రికలో నాకు ఎక్కువ ఆసక్తి కలిగించేవి కథలు. ఇందులో కథలు ఏమున్నాయో చూద్దామని PDFలు డౌన్‌లోడ్ చేశాను. దాదాపు ఆరు నెలల క్రితం వరకూ చూశాను. ఒక్కటంటే ఒక్క కథ లేదు. మధ్యలో ఒకే ఒకసారి ఏనాడో ఆంగ్లం…

  • VijayEkadashi: విజయ ఏకాదశి విశిష్టత తెలుసా ?

    VijayEkadashi: విజయ ఏకాదశి విశిష్టత తెలుసా ?

    విజయ ఏకాదశి:  మాఘమాసం కృష్ణ పక్లంలో వచ్చే ఏకాదశిని ” విజయ ఏకాదశి ”  అంటారు.  ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీ కృష్ణుడు యుధిష్టర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం.  అలాగే ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మాదేవుడు నారదుడికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అరణ్య వనవసాానికి వెళ్లిన సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఏంచేయాలో తెలియక శ్రీరామచంద్రుడు దిగులు చెందుతుంటాడు.  ఓ బుషి దగ్గరికి వెళ్లి ఇప్పుడు తన తక్షణ…

Optimized by Optimole