Morsing: ఈ కళాకారిణి కథ ఎందరికో ఆదర్శం..
Morsingartist: మోర్సింగ్(Morsing).. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఓ సంగీతం వాయిద్యం ఇది. వాయిద్యాల్లో అతి చిన్నగా కనిపించేది కూడా ఇదే. శబ్దం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఝుమ్మని వినిపిస్తుంది. ఇదీ అని చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే కానీ, వాయిద్యకారులు దాన్ని వాయిస్తుంటే మాత్రం మీరు గుర్తుపడతారు. భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఈ వాయిద్యం గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఉన్నారు. అయితే ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి మురళీకృష్ణ గురించి చెప్పుకోవాలి. దేశంలోని అతి తక్కువమంది మహిళా…