BJPTELANGANA: తెలంగాణ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేరికపై రచ్చ..

BJPTELANGANA:  సెల్ఫ్ గోల్ కొట్టడంలో తెలంగాణ బీజేపీ నేతలు దిట్ట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని  చచ్చి చెడి 8 స్థానాలను  గెలుచుకున్నారు.  ప్రస్తుతం దేశమంత  ప్రధాని మోదీ చరిష్మా..  రామమందిర ప్రాణ ప్రతిష్టతో  బీజేపీ గాలి వీస్తోంది.  ఈతరుణంలో అందివచ్చిన  సువర్ణవకాశాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం  తెలంగాణ బీజేపీ నాయకత్వం తడబడుతోంది. దీనికి తోడు  సొంత పార్టీ నేతలపై  దాడులు చేయించిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై  సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  దీంతో అసెంబ్లీ…

Read Full News

TragicLife: కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే వాక్యం నిజమైంది..!

విశీ( సాయివంశీ) :   నిండా 19 ఏళ్లు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి, అందులో రౌడీలు, డాన్‌లు చేసే పనులు నచ్చాయతనికి. తానూ అలాగే అవ్వాలని అనుకున్నాడు. మెల్లగా మొదలైన అతని నేరాల పరంపర భారీ స్థాయికి చేరింది. చివరకు అతని ప్రాణాలు తీసింది. కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే బైబిలు వాక్యం నిజమైంది. 20 ఏళ్లు రాకుండానే మరణించిన ఈ యువకుడి జీవితం ఎంతోమందికి గుణపాఠం. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు జీవనపాఠం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని…

Read Full News

Bandisanjay:కేటీఆర్ కండకావరంతో కన్నుమిన్నూ కానకుండా మాట్లాడుతున్నారు: బండి సంజయ్

Bandisanjay:  పార్లమెంట్ లో తాను ఏనాడూ మాట్లాడలేదని, ఒక్క పైసా తీసుకురాలేదంటూ కేటీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ కు కళ్లు దొబ్బాయని, ఒక్క పార్లమెంట్ రికార్డులు చూసుకోవాలని సూచించారు. పార్లమెంట్ లో నిరంతరం వినోద్ కుమార్ మాట్లాడారని కండకావరమెక్కి మాట్లాడుతున్న కేటీఆర్… మరి వినోద్ కుమార్ సాధించేదేమిటో చెప్పాలన్నారు. కరీంనగర్- జగిత్యాల, కరీంనగర్–వరంగల్, ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్ల విస్తరణకు నిధులెందుకు తేలేదని ప్రశ్నించారు. ఆయా…

Read Full News

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తహశీల్దార్ల ‘ భూ’ లీలలు..

Nalgonda: గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పాత ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పనిచేసిన తహశీల్దార్లు ప్రజా ప్రతినిధులు.. అధికారుల అండ చూసుకుని  చేసిన అక్రమాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ  భూములను సైతం అక్రమంగా కాజేసారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. వారు బండారం బయటపెట్టాలని బాధితులు పట్టుదలగా ఉన్నట్లు ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి….

Read Full News

NDA: 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటనలో వాస్తవమేంత?

Nancharaiah merugumala senior journalist: ” 1999 ఏప్రిల్‌ లో వాజపేయి సర్కారు కూలిపోయాక ఎన్డీఏలో టీడీపీ  చేరితే 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటన చెబుతోంది!1996–98 మధ్య యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వినర్‌ గా ఉన్న చంద్రబాబు ఎన్డీఏలో చేరారా? “  టీడీపీ 1996లో ఎన్డీఏలో చేరిందని బీజేపీ లెటర్‌ హెడ్‌ పై శనివారం విడుదలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ సంయుక్త ప్రకటన చెబుతోంది. వాస్తవానికి జయలలిత ఏఐడీఎంకే మద్దతు…

Read Full News

కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే!

విశీ: తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసి’ సినిమా ఒక సంచలనం. ప్రఖ్యాత దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ సినిమా నేటికీ భారతీయ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా మిగిలింది. కథ, కథనం, నటీనటుల నటన, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం.. ఏ క్రాఫ్ట్‌లోనూ తగ్గక, తనదైన ముద్ర వేసింది. 1920లో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీలో దొర సాగించిన అరాచకాలు, దాసీల ఆవేదన, వారి జీవనశైలిని ఈ చిత్రం అచ్చంగా తెరకెక్కించింది‌. సినిమాలో నటి అర్చన దాసి కమ్లిగా…

Read Full News