Appolitics : జనసేన కార్టూన్ పై నెటిజన్స్ కామెంట్ల వర్షం…

Janasena: క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం నేటితో 81 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా జనసేన ఏపి ప్రభుత్వంపై సెటైరికల్ కార్టూన్ రూపొందించింది. క్విట్ జగన్ ఏపి క్యాప్షన్  తో రూపొందించిన కార్టూన్ కు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని క్యాష్ చేసుకుని జనసైనికులు  కామెంట్ల తో రెచ్చిపోతున్నారు.

అటు టీడీపీ నేతలు సైతం జనసేన కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో  రాక్షస పాలన అంతమొందే సమయం ఆసన్నమైందని.. సేవ్ అంటూ కామెంట్లు జోడిస్తున్నారు. 

 

Optimized by Optimole