Sambashiva Rao:
=========
Men and Women Romance: రోమాన్స్ ఆడవారికి, మగవారికి ఇద్దరికీ ఇష్టమే. శృంగారాన్ని అందరూ ఇష్టపడతారు. అయితే మగవారు రోమాన్స్ విషయంలో ముందుంటారు. రోమాన్స్ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. రోమాన్స్ విషయంలో మగవారు ఇంకా ఎక్కువగా ఇష్టపడే అంశాలు కూడా ఉన్నాయంట. అవేంటో వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మగవారు రోమాన్స్ విషయంలో ఎక్కువగా పొగడటాన్ని ఇష్టపడతారు. అంతేకాదు బాడీ గురించి, వారి బిహేవియర్ గురించి పొగుడుతూ మాట్లాడాలి. దాంతో వాళ్లు చాలా హ్యాపీగా శృంగారంలో పాల్గొంటారు. మగవారు అన్నింటికంటే గౌరవాన్ని కూడా ఎక్కువగానే కోరుకుంటారు. భాగస్వామ్యులు వీరిని నిందిస్తే అసలు సహించలేరు. నిత్యం వారిని పొగుతూవుంటే రిలేషన్‌షిప్‌కి మంచి పాజిటీవ్ వైబ్‌ని ఇస్తుంది.
ఏ బంధమైనా అలకలు, కోపాలు సహజం. ఎలాంటి గోడవలైనా ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ, భాగస్వాములు ఒకరిపై ఒకరు అరుచుకోవడం, తట్టుకోలేని మాటలనడం ఇబ్బందిగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి ఇరువురు స్నేహాపూర్వకమైన వాతావరణం అలవరుచుకోవాలి. పార్టనర్స్ తమ భాగస్వామి యొక్క పని, ప్రయత్నాలను గుర్తించినప్పుడు ఎక్కువగా సంతోషంగా ఉంటారు.
పురుషులు తమ పార్టనర్ పట్ల కృతజ్ఞత చూపడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి సమయంలో పురుషులు దానిని అంతగాచూపించలేరు. అయితే మీకు వారితో శృంగారం చేయడం ఇష్టం లేకపోతే క్షమాపణలు చెప్పడం ఉత్తమం.