Men Likes: పురుషులు రోమాన్స్ కంటే వీటినే ఎక్కువగా ఇష్టపడతారట
Sambashiva Rao: ========= Men and Women Romance: రోమాన్స్ ఆడవారికి, మగవారికి ఇద్దరికీ ఇష్టమే. శృంగారాన్ని అందరూ ఇష్టపడతారు. అయితే మగవారు రోమాన్స్ విషయంలో ముందుంటారు. రోమాన్స్ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. రోమాన్స్ విషయంలో మగవారు ఇంకా ఎక్కువగా ఇష్టపడే అంశాలు కూడా ఉన్నాయంట. అవేంటో వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మగవారు రోమాన్స్ విషయంలో ఎక్కువగా పొగడటాన్ని ఇష్టపడతారు. అంతేకాదు బాడీ గురించి, వారి బిహేవియర్ గురించి…