మీ ఫోన్ లో 5జీ రావ‌డం లేదా.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందా..!

Sambashiva Rao :

================

Airtel 5G: ప్ర‌ముఖ‌ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ దేశంలో మొద‌టిసారి 5జీ నెట్‌ వర్క్ ను ఇటీవ‌లె అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ త‌మ 5జీ స‌ర్వీసును హైదరాబాద్‌ సహా ఎంపిక చేసిన 8 న‌గ‌రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే 5జీ టెక్నాల‌జీ కొన్ని ర‌కాల‌ బ్రాండ్ ఫోన్స్ లో ప‌నిచేయ‌డం లేద‌ని యూజ‌ర్ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలో 5జీ సేవ‌లు ప‌నిచేసే కంపెనీ ఫోన్ల‌ జాబితా వెలుగులోకి తెచ్చింది. ఐఫోన్‌, శాంసంగ్‌, వన్‌ ప్లస్‌తో పాటు మరికొన్ని ఫోన్‌లలో లిస్ట్ చూద్దాం..
Samsung:

Samsung 5జీ లిస్ట్..
గెలాక్సీ ఏ53 5జీ, ఏ33 5జీ, గెలాక్సీ ఎస్‌ 21 ఎఫ్‌ఈ, గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా, గెలాక్సీ ఎం 33, ఫ్లిప్‌4, గెలాక్సీ ఎస్‌22, గెలాక్సీ ఎస్‌ 22 ప్లస్‌, శాంసంగ్‌ ఫోల్డ్‌4 లో 5జీ ప‌నిచేస్తుంది.

ONEPLUS
న్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ, వన్‌ప్లస్‌ నార్డ్‌, వన్‌ప్లస్‌ 10 ప్రో 56, వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9ప్రో, వవన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ లైట్‌2, వన్‌ప్లస్‌ ఎక్స్‌డీఆర్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 27,వన్‌ప్లస్‌ 10టీ

Vivo
వివో ఎక్స్‌ 50 ప్రో, వీ20 ప్రో, ఎక్స్‌ 60 ప్రో ప్లస్‌, ఎక్స్‌60, ఎక్స్‌60 ప్రో ప్లస్‌, ఎక్స్‌70 ప్రో, ఎక్స్‌70 ప్రోప్లస్‌, ఎక్స్‌80, ఎక్స్‌ 80 ఫ్లాగ్‌షిప్‌ ఫోన్స్‌, వి20 ప్రో, వి21 5జీ, వి21ఈ, వై72 5జీ, వీ23 5జీ, వీ23 ప్రో 5జీ, వీ23ఈ 5జీ, టీ1 5జీ, టీ1 ప్రో 5జీ,వై 75 5జీ,వీ 25, వీ25ప్రో,వై55,వై55ఎస్‌

Realme
Realme 8ఎస్‌ 5జీ , Realme x 7 మ్యాక్స్‌ 5జీ, Realme నార్జో 30 ప్రో 56, Realme ఎక్స్‌7 5జీ, Realme ఎక్స్‌ 7 ప్రో 50, Realme 850, Realme X 50 ప్రో, Realme జీటీ 5జీ, Realme జీటీ ఎంఈ, రియల్‌ మీ జీటీ నియో2, రియల్‌మీ 95జీ, రియల్‌ మీ 9ప్రో, రియల్‌ మీ 9 ప్రో ప్లస్‌, Realme Narzo 30 5జీ, రియల్‌మీ 9 ఎస్‌ఈ, Realme జీటీ2, రియల్‌మీ జీటీ 21ప్రో, రియల్‌మీ జీటీ నియో3, రియల్‌మీ నార్జో 50 50, Realme Narzo 50 Pro

Xiaomi
Xiaomi ఎంఐ10, Xiaomi MI ఎల్‌ఓటీ, షావోమీ ఎంఐ 10టీప్రో, షావోమీ ఎంఐ 11 ఆల్ట్రా(కే1), షావోమీ ఎంఐ 11ఎక్స్‌ ప్రో, షావోమీ ఎంఐ 11ఎక్స్‌, షావోమీ పోకో ఎం3 ప్రో 5జీ, షావోమీ పోకో ఎఫ్‌3 జీటీ, షావోమీ పోకో ఎం4 5జీ, షావోమీ 12 ప్రో, షావోమీ 111, షావోమీ రెడ్‌మీ 11 ప్రైమ్‌ 5జీ (ఎల్‌ 19), షావోమీ పోకో ఎఫ్‌4 5జీ, షావోమీ పోకో ఎక్స్‌4 ప్రో, షావోమీ రెడ్‌మీ కే50ఐ
షావోమీ ఎంఐ 11 లైట్‌ ఎన్‌ఈ( కే9డీ), Xiaomi KIGA Redmi Note IITSG, Xiaomi కే3ఎస్‌ షావోమీ 11టీ ప్రో, షావోమీ కే 16 షాఓమీ 111 హైపర్‌ ఛార్జ్‌, షావోమీ రెడ్‌మీ నోట్‌ 10టీ, షావోమీ కే6ఎస్‌ (రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్‌),

OPPO
Reno Series 5జీ ప్రో, OPPO Reno 6, Reno 6 ప్రో, OPPO Reno 7, OPPO Reno 8, OPPO Reno 8 ప్రో, ఒప్పో ఫైండ్‌2, ఒప్పో కే10 5జీ, ఒప్పో ఎస్‌21 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్‌19ప్రో ప్లస్‌, ఒప్పో ఏ53 ఎస్‌, ఒప్పో ఏ53 ఎస్‌, ఒప్పో ఏ74, ఒప్పో రెనో 7 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్‌21 ప్రో 5జీ,

Optimized by Optimole