గణేస్ చతుర్థి విషెస్ తెలిపిన ఆస్ట్రేలియా క్రికెటర్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వినాయక చవితి సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.భారత ఆటగాళ్లు గణేష్ చతుర్థి పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షులు తెలియజేశారు. ఈనేపథ్యంలోనే వార్నర్ చేసిన పోస్ట్ నెటిజన్స్ ని ఫిదా చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఆపోస్టులో ఏముందంటే ?

కాగా పోస్ట్ ను గమినించినట్లయితే.. గణపతి విగ్రహాం ముందు దండం పెడుతున్న ఫోటోను వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందరీకి వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలియజేశాడు . దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. జై బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈపోస్టుకు వేల లైక్స్ వచ్చాయి.
ఇక భారత్ క్రికెటర్లు సైతం వినాయక చవితి పండగను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకసారి వారి పోస్టులను గమనించినట్లయితే..!

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

Optimized by Optimole