ఉచితాలు’తాత్కాలిక ఉపశమనమే కాదు..దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు..!

రాజకీయాలు రోజు రోజుకు పూర్తిగా రూపు మార్చుకుంటున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే తీవ్రమైక కోరికతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలు సైతం ఉచితాలకు అలవాటు పడి, ఏ పార్టీ ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తే ఆ పార్టీకే పట్టం కట్టే పరిస్థితి దాపురించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలును నిలదీసే ధైర్యం ప్రజలు లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోతోంది. వాస్తవానికి ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి పథకాలను…

Read More

కాపుల ‘కాంక్ష’ తీరాలంటే బోసురాజు వంటి నేత ఒక్కరైనా పుట్టక తప్పదేమో!

Nancharaiah merugumala senior journalist: “శానాళ్లకు బెంగళూరులో మెరిసిన ‘గోదావరి రాజు’ నడింపల్లి ఎస్‌ బోస్‌ రాజు ప.గోదావరి మోగల్లు నుంచి కన్నడ రాయచూరు జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రస్థానం, చివరికి 74 ఏళ్ల వయసులో మంత్రి పదవి!కాపుల ‘కాంక్ష’ తీరాలంటే వారిలో బోసురాజు వంటి నేత ఒక్కరైనా పుట్టక తప్పదేమో” నడింపల్లి ఎస్‌. బోస్‌ రాజు. ఆయన మొన్ననే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో మైనర్‌ ఇరిగేషన్, సైన్స్‌–టెక్నాలజీ మంత్రిగా చేరారు. ఈ తెలుగు రాజు…

Read More

మర్రి చెన్నారెడ్డి ‘మంత్రదండం’ ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు!

Nancharaiah merugumala senior journalist: (మర్రి చెన్నారెడ్డి చేతిలోని ‘మంత్రదండం’ వరుసగా ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు (1978-80, 1989-90) పనిచేసిన మర్రి చెన్నారెడ్డికి కూడా అనేక నమ్మకాలుండేవి. ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు  ఆయన చేతిలో ఓ మంత్రదండం వంటి చేతికర్ర కనిపించేది. ఆ అప్రకటిత ‘రాజదండం’పై మీడియాలో, బయటా అనేక కతలు చెప్పేవారు. అయితే సీఎం అయిన…

Read More

కేసీఆర్, జగన్మోహన్రెడ్డి జమానా… అవినీతి ఖజానా : గోనె ప్రకాశరావు

” తెలుగు రాష్ట్రాల్లో పాలన తీరు తెన్నులు, ముఖ్యమంత్రుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఇరు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఉన్నది ఉన్నట్టుగా “ నిజాయితి పాలన అందిస్తామని, అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలిస్తామని ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మీరు నమ్మబలికారు. మీ పాలన చూసిన తరువాత మీ మాటలు నీటి మీద ” రాతలుగానే మిగిలిపోయాయన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో,…

Read More

జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి..

Janasena : జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి పరంపర కొనసాగుతుంది. తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు జనసైనికులు, ఇటు టిడిపి అభిమానులు కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక జనసేన పార్టీ రూపొందించడం కార్టూన్ పరిశీలించినట్లయితే.. జగన్ సూట్ కేసులు మోస్తున్నట్లు.. పాపం పసివాడి టైటిల్.. నోట్లో వేలు…

Read More

జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల..

Janasena: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు  అన్నపరెడ్డి నాగశివయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగశివయ్య కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అతని భార్య పావనికి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్  పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు….

Read More

జగన్ పాలనపై జనసేన సెటైరికల్ కార్టూన్.. కామెంట్లతో ఆడేసుకుంటున్న జనసైనికులు..

Janasena: జగన్ ప్రభుత్వంపై జనసేన సెటైరికల్ కార్టూన్స్ తో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఆ పార్టీ రూపొందించిన కార్టూన్ పై సోషల్ మీడియాలో జన సైనికులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అటు నెటిజన్స్ సైతం తమదైన శైలిలో వైసిపి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఇక తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ పరిశీలిస్తే.. ఇక లాభం లేదు ఈవిఎమ్ బటన్ నొక్కి.. ఈ బటన్ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిందే క్యాప్షన్ కి తోడు.. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు…

Read More

రైతు నష్టపోతే- పాలకుల్లో కదలిక లేదు… యంత్రాంగంలో స్పందన లేదు: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే పాలకుల్లో కదలిక లేదు.. ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి గాఢ నిద్ర నుంచి మేల్కొని స్వయంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విత్తు నుంచి కొనుగోలు వరకు పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పిన  జగన్ రెడ్డి రైతుని నమ్మించి మోసం చేశారని మండిప‌డ్డారు. ప్రతి…

Read More

జనసేన పార్టీకి క్షేత్రస్థాయి బలగమే బలం : నాదెండ్ల మనోహర్

Janasena :బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది అంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన మీరందరికి అభినందనలన్నారు. రాష్ట్రానికి  పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం… ఆ దిశగా మనందరం కలసికట్టుగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ,…

Read More

వైసీపీ విముక్త రాష్ట్రo జనసేన లక్ష్యం : పవన్ కళ్యాణ్

Janasena: కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి వేతుకుంటు వస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి పదవి వస్తేనే పొత్తులు పెట్టుకోవాలని కొందరు అంటున్నారు.. గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాలు గెలిచి ఉంటే  ఆ వాదనకు బలం చేకూరేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి వరించాలి తప్ప వెంపర్లాడనని తేల్చిచెప్పారు. మా గౌరవానికి భంగం కలగకుండా ఉంటే కలసి ముందుకు వెళ్తామని, వైసీపీ దాష్టికాలను బలంగా ఎదుర్కొంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేసులో నేను లేను…

Read More
Optimized by Optimole