Telangana: బోనాలు పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది : ఎమ్మెల్సీ విజయశాంతి

Bonalu: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ఈ పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఆమె టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్  తో కలిసి బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను సంబంధిత ఆలయ కమిటీలకు…

Read More

ED: సినీ ప్రముఖుల బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్లపై ఈడీ కేసు..

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి ప్రముఖ సినీ నటులు, యూట్యూబ్ ప్రముఖులు, సోషియల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా తీసుకుని 29 మంది సెలబ్రిటీలు, సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, శ్రీముఖి తదితరులు ఉన్నారు. వీరంతా బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో…

Read More

Kavita: ఔర్ ఏక్ దక్క…BC బిల్లు పక్కా..కవితకు యాదవ సంఘం మద్దతు..!!

MLCkavita: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాలన్న డిమాండ్ తో ఈ నెల 17వ తేదీన తెలంగాణ జాగృతి తలపెట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమానికి జాతీయ యాదవ హక్కలు పోరాట సమితి, సోమవన్షి ఆర్య క్షత్రియ సమాజ్ ఉన్నతి మండల్ సంఘాలు మద్ధతు ప్రకటించాయి. ఈ మేరకు యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, సోమవన్షి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు…

Read More

Hyderabad:హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

Hyderabad: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA) – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మధ్య ఇటీవల చోటుచేసుకున్న టికెట్ల వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు సంఘంలోని ఇతర అధికారులను రాష్ట్ర సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్ల టికెట్ల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తం చేసిన SRH యాజమాన్యం, విఐపి బాక్సులకు హెచ్‌సీఏ తాళం వేసినట్టు ఆరోపించింది. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన…

Read More

Hyderabad: లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…

Telangana: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11నుండి ప్రారంభం కానున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆలయానికి విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్ ను ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్,మాజీ చైర్మన్లు కె.వెంకటేష్,…

Read More

Movies: “Ammoru Fever Grips Tollywood!”

Tollywood: Tollywood seems to be experiencing a spiritual resurgence, with mythological and devotional themes making a strong comeback. Following the success of films inspired by divine feminine energy, a new wave of ‘Ammoru’-centric stories is brewing in the industry. In this wave, producer Dil Raju’s camp is developing a project titled Ellamma, which draws inspiration…

Read More

MLC Kavita: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను వ్యతిరేకిద్దాం:ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, జూలై 9: కార్మికులు శతాబ్దాల పోరాటంతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలన్న కుట్రలను కార్మికులు, ప్రజాసంఘాలు ఐక్యంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను (లేబర్ కోడ్‌లు) తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. “కార్మికుల…

Read More

Telangana: సర్వేయర్లు లేరు భూదార్ కార్డు ఎలా?

వి.బాలరాజు (తహశీల్దారు రిటైర్డు): భూములను సర్వే చేసి నవీకరణ చేస్తామని గత ప్రభుత్వం తెలిపింది.డిజిటల్ మ్యాప్ అఫ్ తెలంగాణ చేస్తామని ప్రకటించింది.కానీ, సర్వేపనిని పూర్తిగా విస్మరించింది. భూములతో ముడిపడి ఉన్న అవినీతి తగ్గాలంటే రికార్డుకు భూమికి లింకు ఉండాలని రెవిన్యూ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, న్యాయస్థానాలు, ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో అదేపనిగా చెబుతున్నారు. వాస్తవానికి జాతీయ భూముల నవీకరణ పథకం (ఎం.ఎల్.ఆర్.ఎం.పి) క్రింద సమగ్ర సర్వేకు 2014లోనే నిధులు…

Read More

Elections2025: మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీలు తప్పనిసరి.. డీలిమిటేషన్ షెడ్యూల్ విడుదల..!

హైదరాబాద్‌, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, అలాగే మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త డైరెక్టర్ సృజన ఒక అధికారిక సర్క్యులర్‌ను జారీ చేశారు. ప్రముఖ మార్గదర్శకాల ప్రకారం, అవసరమైతే ఎంపీటీసీలను కొత్తగా ఏర్పాటు చేయడం లేదా సమీప ఎంపీటీసీలలో విలీనం చేయడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను డైరెక్టర్ ఆదేశించారు. తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ)…

Read More
Optimized by Optimole