Telangana: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు…!!
హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక ఆర్డినెన్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు బీసీ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు…