పరిగిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు…
పరిగి రాజకీయం శరవేగంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేగా మరోసారి గెలవాలని మహేష్ రెడ్డి పట్టుదలగా కనిపిస్తుంటే.. మేము సైతం టికెట్ రేసులో ఉన్నామంటున్నారు కొందరు బిఆర్ ఎస్ నేతలు. కాంగ్రెస్ లో సైతం ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటే.. అభ్యర్థి ఎవరన్న దానిపై బీజేపీ తర్జన భర్జన పడుతుంది. బిఆర్ ఎస్ లో వర్గ పోరు… కాగా పరిగి బిఆర్ ఎస్ లో నేతల…