మంకీపాక్స్ లక్షణాలు ఏంటి.. చికిత్స ఉందా?
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనింది. తగ్గినట్లే తగ్గి మరో మారు కోరలు చాస్తోన్న మహమ్మారితో..ఇప్పటికీ భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈతరుణంలో మంకీపాక్స్ అనే మహమ్మారి వ్యాప్తి దడపుట్టిస్తోంది. ఆఫ్రికాలో జంతువుల నుంచి మనుషులకు సోకిన ఈవైరస్.. దేశంలో కేరళ రాష్ట్రంలో తొలికేసు వెలుగుచూసింది. దీంతో మంకీపాక్స్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైరస్ లక్షణాలు ఏంటి? ప్రాణంతకమా.. తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం! మంకీపాక్స్ లక్షణాలు: _ వైరస్ సోకితే చర్మంపై దద్దుర్లు,…