లిక్కర్ స్కాంతో ఆప్ సర్కార్ బద్నాం.. క్రేజీవాల్ దిగిపోవాలంటూ వెలసిన పోస్టర్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం ఆప్ సర్కార్ ను అప్రతిష్టపాలు చేసింది. చాన్స్ దొరికితే చాలు ప్రతిపక్ష నేతలు సీఎం క్రేజీవాల్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు.. తాజాగా క్రేజీవాల్ గద్దే దిగిపోవాలంటూ వెలసిన పోస్టర్లు ఆప్ నేతలను మరింత ఇరకాటంలో పడేసింది. కాగా రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని ఆప్ నేతలు పోస్టర్లు అంటించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టి ప్రింటింగ్ ప్రెస్ యజమానితో…