janasena: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము: మంత్రి నాదెండ్ల
Nadendlamanohar: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అందుకోసం పూర్తి స్థాయిలో సాంకేతికత సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ధాన్యం అమ్మకం నుంచి మిల్లు ఎంపిక చేసుకునే వరకు…