Telangana: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం: పల్లె లక్ష్మణ్ రావు గౌడ్
Telangana :కాంగ్రెస్ తోనే బీసీలకు న్యాయం తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు ఇది చారిత్రాత్మకమైన రోజు అని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టడం పై లక్ష్మణ్ రావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చట్టసభల్లో…