కాపుల ప్రయోజనాలు కాపాడే ‘కాపయ్య నాయకులు’ ఏపీలో ఉన్నారు!
Nancharaiah merugumala senior journalist: ఆంధ్రప్రదేశ్ లో విశాల కాపు సముదాయం ప్రయోజనాలు కాపాడడానికి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు, చేగొండి హరిరామజోగయ్య గారు, కొణిదెల పవన్ కల్యాణ్ గారు అవసరమైనప్పుడల్లా మీడియా ప్రకటనలు, బహిరంగ లేఖల ద్వారా తమ శాయశక్తులా కష్టపడుతున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల జనాభాతో పోల్చితే కనీసం పది రెట్లు ఎక్కువ జనాభాతోపాటు వందకు పైగా కులాలున్న ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీలు) రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు…