Bhupalapally: సింగరేణి సంస్థ బలోపేతమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క
భూపాలపల్లి: సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, సింగరేణి సంస్థ బలోపేతమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మంగళవారం సాయంత్రం భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సింగరేణి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి…