×
In

Sambasiva Rao:

===============

ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ‌. ప్ర‌యాణికుల కోసం ఈఏంఐ పేరుతో కొత్త సేవ‌ల‌ను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఇ-కామర్స్‌ వేదికలపై కొనుగోలు చేసే వ‌స్తువుల‌కు ఈఎంఐ పద్ధతిలో ఎలాగైతే చెల్లింపులు చేస్తున్నామో.. ఐఆర్‌సీటీసీలోనూ ఇకపై కొనుగోలు చేసే ట్రైన్ టికెట్లూ అదే మాదిరిగా న‌గ‌దు  చల్లించ‌వ‌చ్చు. ఇకపై ఈ సేవలు ఐఆర్‌సీటీసీకి సంబంధించిన‌ రైల్‌ కనెక్ట్‌ (IRCTC Rail Connect) యాప్‌లో లభ్యమవుతాయి.

 ఐఆర్‌సీటీసీ ప్ర‌యాణికుల కోసం ‘ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి’ (Travel now pay later- TNPL) సేవలను తాజాగా ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది. ఇందుకోసం క్యాష్ఈ సంస్థతో జట్టుకట్టింది. ఇకపై రైలులో ప్ర‌యాణించాల‌నుకులే ప్ర‌యాణీకులు టికెట్‌ బుక్‌ చేసుకున్నాక టికెట్ డ‌బ్బును వాయిదా రూపంలో చెల్లించొచ్చు. ఆరు నుంచి ఏనిమిది వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నారు. 

సాధారణ, తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయంలో క్యాష్‌ఈ ఈఎంఐ సేవలను పొందొచ్చు. రైల్‌ కనెక్ట్ యాప్‌ వాడే వారందరూ ఆటోమేటిక్‌గా ఈ సదుపాయాన్ని పొందొచ్చు.  దీనికి ఎలాంటి డాక్యుమెంటేషన్‌ అవసరం లేదని క్యాష్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే టికెట్ బుక్ చేసుకొనే స‌మ‌యంలో కొత్త న‌గ‌దు చెల్లించాలి. ఆ త‌ర్వాత మిగ‌త న‌గ‌దు వాయిదాల ప‌ద్ద‌తిలో చెల్లించ‌వ‌చ్చ. న‌గ‌దు చెల్లించే కాల వ్యావ‌ధి ఆధారంగా వ‌డ్డీ ఉంటుంది.

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole