peoplespulse: హర్యానా హస్తగతమే… పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్..!
Haryana elections2024: హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. సర్వే ప్రకారం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ తో అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. హర్యానాలో అధికారం చేపట్టాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 ,…