Janasena: జనసేన పార్టీ నాయకుల్ని ఇబ్బందులుపెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు: నాదెండ్ల మనోహర్
Janasena; ‘ ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉండాలన్న బలమైన ఆకాంక్షతో, అధినేత పవన్ కళ్యాణ్ మీద అచంచల నమ్మకంతో ప్రజలు ఓటు వేశారు. ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంతా ఆశ్చర్యపోయే రీతిలో తెనాలి రూపురేఖలు…
janasena: ‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్న అంశం; మంత్రి నాదెండ్ల మనోహర్.
Nadendlamanohar: ‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్న అంశమన్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా స్వీకరించి కష్టకాలంలో వారికి అండగా నిలవాలన్న మనోహన్నత లక్ష్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. సభ్యత్వ నమోదు ద్వారా కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తలో ధైర్యం, భరోసా నింపగలిగామని…
Bandisanjay: రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ మాట తప్పింది: బండిసంజయ్..
Bandisanjay: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందన్నారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప…
GallaMadhavi: చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే..!
Nancharaiah merugumala senior journalist: ‘గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు, చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే నిజంగా గ్రేట్ ‘‘నేను గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు–చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను,’’ అని ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు పశ్చిమ నియోజవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే గల్లా మాధవి. మొన్న అనుకోకుండా ఫేస్‌బుక్ వీడియో సెక్షన్‌ను క్లిక్ చేయగానే– రజక కుటుంబంలో పుట్టిన ఈ 40…
Rtv: ఆర్టీవీ పై యురొ ఎక్సిమ్ బ్యాంకు 100 కోట్ల పరువునష్టం దావా..!
Rtv prakash: .ఆర్ టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వెలిచేటి రవి ప్రకాష్ కు బిగ్ షాక్ తగిలింది. తన క్లయింటు పై తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంకు రవి ప్రకాష్ కు లీగల్ నోటీసులు జారీ చేసింది. పలు టెండర్లలో భాగంగా నిర్మాణ పనులను దక్కించుకున్న మేఘ ఇంజనీరింగ్ సంస్థపై ఆర్టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. దీంతో కథనాల వలన తమ కంపెనీ కి…
Chandrababu: ఏ నమూనాతో బాబు ఏలుతారో..?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కొత్త పరిపాలనను చవి చూడబోతోంది? అది, సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తాజా ఆలోచనా సరళిని, ఆచరణని బట్టి ఉంటుంది. విభజన తర్వాతి అవశేషాంధ్రప్రదేశ్కు రెండో సీఎం అయిన తాజామాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ముందు ఓ ‘వ్యాఖ్య’ చేశారు. ఆయనన్నట్టే… దేశాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఫలితాలను (164/175) ఏపీప్రజలిచ్చారు, కానీ, జగన్ ఆశించినట్టు అది ఆయనకు అనుకూలంగా కాదు. ఫలితంగా…
DonaldTrump: ట్రంప్–వాన్స్ జోడీ గెలిస్తే ‘సెకండ్ లేడీ’ తెలుగు మహిళ ఉషా చిలుకూరే!
Nancharaiah merugumala senior journalist: నవంబర్ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్–వాన్స్ జోడీ గెలిస్తే అగ్రరాజ్యం ‘సెకండ్ లేడీ’ అయ్యేది మన తెలుగు మహిళ ఉషా చిలుకూరే! ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా దేవి హ్యారిస్ సగం భారత సంతతి మహిళ అనే విషయం తెలుసు. ఆమె తల్లి తమిళనాడు నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన హిందూ బ్రాహ్మణ డాక్టర్ శ్యామలా గోపాలన్ అని, తండ్రి జమైకా నుంచి వచ్చి అగ్రరాజ్యాన్ని సొంతూరుగా మార్చుకున్న…
Medicalcamp: విశ్వన్ సాయి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..!
Nalgonda: పట్టణంలోని ప్రకాశంబజార్ నందు విశ్వన్ సాయి తల్లి,పిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది . సోమవారం నిర్వహించిన ఈ శిబిరంలో.. 2వేలు విలువగల ఎముకల సాంద్రత పరీక్షలను నిర్వహించినట్లు డాక్టర్ ప్రణతి కజ్జం (MBBS., MS., (OBG) F. MAS, D. MAS ప్రసూతి మరియు స్త్రీల వైద్యనిపుణులు ఇన్ ఫర్టిలిటీ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్) (Gold medalist ) తెలిపారు . వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ సందీప్…