Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తహశీల్దార్ల ‘ భూ’ లీలలు..
Nalgonda: గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పాత ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పనిచేసిన తహశీల్దార్లు ప్రజా ప్రతినిధులు.. అధికారుల అండ చూసుకుని చేసిన అక్రమాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా కాజేసారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. వారు బండారం బయటపెట్టాలని బాధితులు పట్టుదలగా ఉన్నట్లు ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి….
NDA: 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటనలో వాస్తవమేంత?
Nancharaiah merugumala senior journalist: ” 1999 ఏప్రిల్ లో వాజపేయి సర్కారు కూలిపోయాక ఎన్డీఏలో టీడీపీ చేరితే 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటన చెబుతోంది!1996–98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ కన్వినర్ గా ఉన్న చంద్రబాబు ఎన్డీఏలో చేరారా? “ టీడీపీ 1996లో ఎన్డీఏలో చేరిందని బీజేపీ లెటర్ హెడ్ పై శనివారం విడుదలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ సంయుక్త ప్రకటన చెబుతోంది. వాస్తవానికి జయలలిత ఏఐడీఎంకే మద్దతు…
కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే!
విశీ: తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసి’ సినిమా ఒక సంచలనం. ప్రఖ్యాత దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ సినిమా నేటికీ భారతీయ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా మిగిలింది. కథ, కథనం, నటీనటుల నటన, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం.. ఏ క్రాఫ్ట్‌లోనూ తగ్గక, తనదైన ముద్ర వేసింది. 1920లో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీలో దొర సాగించిన అరాచకాలు, దాసీల ఆవేదన, వారి జీవనశైలిని ఈ చిత్రం అచ్చంగా తెరకెక్కించింది. సినిమాలో నటి అర్చన దాసి కమ్లిగా…
Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?
కవన మాలి: ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఉత్సవమా? నిజంగానా? ఇంతకీ ఇప్పుడు ఈ శుభాకాంక్షలు ఎవరికి చెబుతున్నట్టు ? ఎందుకు చెబుతున్నట్టు ? “ అవును ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం..అయితే ఇప్పుడేం చేద్దాం? స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ కుటుంబానికి ఆధారం, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అపూర్వం, అందం అంటూ ఈ రోజంతా తెగ పొగిడేసి, రేపు ఉదయం న్యూస్ లో ఏదైనా చిన్నపిల్లపై రేప్ వార్త చూసినప్పుడు, అన్ని వార్తల్లాగే స్కిప్…
Kerala: 11 మంది కాంగ్రెస్ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం
Nancharaiah merugumala senior journalist: రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్ ‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు చేరిపోయారు. ఇంకెందరు హస్తం పార్టీ మాజీ సీఎంలు బీజేపీలో జొరబడతారు? ఎవ్వరూ ఈ విషయంపై జోస్యం చెప్పలేరు. మీరెవరైనా చెప్పగలరా? ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. మరోపక్క మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చిన బీజీపీ ప్రధాని నరేంద్రమోడీని…