AP: ధాన్యం కొనుగోలులో పారదర్శకతకు నిదర్శనం కూటమి ప్రభుత్వం: మంత్రి నాదెండ్ల

తెనాలి, జూలై 10: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపుల ప్రక్రియను అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.రైతుల పట్ల రాజకీయ కక్ష సాధింపు సరికాదు ఒక పార్టీ అధినేత గతంలో మనిషిని తొక్కించారని, నేడు రైతులు పండించిన మామిడికాయలను ట్రాక్టర్లతో తొక్కించారంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘ప్రశ్నించే ధైర్యం ఉంటే, చర్చకు రండి’’ అంటూ నాదెండ్ల సవాల్ విసిరారు. తెనాలిలోని తన…

Read More

National: Father Fatally Shoots 25-Year-Old Tennis Player ..!

Gurgaon(Haryana): In a shocking and deeply tragic incident, 25-year-old Radhika Yadav, a promising tennis player ranked 113th in the International Tennis Federation (ITF) rankings, was shot dead by her own father at their residence in Sector 57, Gurgaon. According to initial reports, Radhika sustained critical injuries after being hit by three bullets during a five-round…

Read More

Telangana: బోనాలు పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది : ఎమ్మెల్సీ విజయశాంతి

Bonalu: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ఈ పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఆమె టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్  తో కలిసి బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను సంబంధిత ఆలయ కమిటీలకు…

Read More

ED: సినీ ప్రముఖుల బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్లపై ఈడీ కేసు..

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి ప్రముఖ సినీ నటులు, యూట్యూబ్ ప్రముఖులు, సోషియల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా తీసుకుని 29 మంది సెలబ్రిటీలు, సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, శ్రీముఖి తదితరులు ఉన్నారు. వీరంతా బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో…

Read More

Kavita: ఔర్ ఏక్ దక్క…BC బిల్లు పక్కా..కవితకు యాదవ సంఘం మద్దతు..!!

MLCkavita: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాలన్న డిమాండ్ తో ఈ నెల 17వ తేదీన తెలంగాణ జాగృతి తలపెట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమానికి జాతీయ యాదవ హక్కలు పోరాట సమితి, సోమవన్షి ఆర్య క్షత్రియ సమాజ్ ఉన్నతి మండల్ సంఘాలు మద్ధతు ప్రకటించాయి. ఈ మేరకు యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, సోమవన్షి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు…

Read More

Hyderabad:హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

Hyderabad: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA) – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మధ్య ఇటీవల చోటుచేసుకున్న టికెట్ల వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు సంఘంలోని ఇతర అధికారులను రాష్ట్ర సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్ల టికెట్ల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తం చేసిన SRH యాజమాన్యం, విఐపి బాక్సులకు హెచ్‌సీఏ తాళం వేసినట్టు ఆరోపించింది. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన…

Read More

Hyderabad: లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…

Telangana: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11నుండి ప్రారంభం కానున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆలయానికి విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్ ను ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్,మాజీ చైర్మన్లు కె.వెంకటేష్,…

Read More
Optimized by Optimole