Telangana: “KTR మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు”: గజ్జల కాంతం
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం తీవ్రంగా స్పందించారు. “కేటీఆర్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారు,” అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ, రోడ్లపై చర్చలకు సవాళ్లు చేయడం ఏంటని గజ్జల కాంతం ప్రశ్నించారు. “సరే, రోడ్ల పైనే చర్చిస్తే, కేటీఆర్‌కి ఎమ్మెల్యే…