మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకం …
మెగాస్టార్ చిరంజీవి అలియాస్ కొణిదెల చిరంజీవి.. చిత్రపరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ కి మెగాస్టార్ అయ్యారు. తెలుగు చిత్రపరిశ్రమకు తనదైన స్టేప్పులతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్.. తనదైన మాస్ యాక్షన్ ,కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాందించుకున్నారు. చిరంజీవి 1955 ఆగస్ట్ 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. ఆయన అసలు…