కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం.. ఘాటు కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్స్..

సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలంగాణ సంపదను కేసీఆర్ బీహార్ కు దోచిపెడుతున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే..అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ కాంక్షే సీఎం కేసీఆర్ లో కనబడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. జవాన్ల మరణాలకు కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాడని ఆయన తప్పు బట్టారు.సీఎం కేసీఆర్ మాటలు వినలేక నీతిష్ కుమార్ లేచి నిలబడ్డాడని.. తెలంగాణ నవ్వుల పాలు చేస్తున్నాడని…

Read More

కాంగ్రెస్ లో ముసలం.. రేవంత్ , ఠాగూర్ వైఖరిపై నేతలు గుస్సా!

  తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు వ్యూహాలతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఏకంగా ఆపార్టీ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం.. ఇది చాలదన్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధిష్టానానికి లేఖరాశారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక…

Read More

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోమటిరెడ్డి ట్విట్టర్ బయో..!

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి ట్విట్టర్ బయో కొత్త చర్చకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు  రేవంత్‌రెడ్డి  కామెంట్స్ కి  నిరసనగా.. కోమటిరెడ్డి ట్విట్టర్ బయోలో రాసుకున్న  కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  దీంతో రేవంత్ – కోమటిరెడ్డి వ్యవహారం  పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక  కోమటిరెడ్డి ట్విట్టర్ బయో చూసినట్లయితే..ఎంపి, మాజీ మంత్రి, నాలుగుసార్లు ఎమ్మెల్యేతో పాటు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌పార్టీకి హోంగార్డుగా సేవలందదిస్తున్నాను అంటూ రాసుకున్నారు. క్రమంలోనే…

Read More
Optimized by Optimole