Headlines

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్ల రికార్డులు…

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రికార్డులు కొల్లగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచిన మూడో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిస్తే .. ఒక మ్యాచ్ లో అత్యధిక వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా హర్థిక్.. సెంచరీ చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డులు నెలకొల్పారు. ఇక రోహిత్ శర్మ ఇంగ్లాడ్ లో…

Read More

బుమ్రాధాటికి చెతులేత్తిసిన ఇంగ్లాడ్.. తొలివన్డేలో భారత్ ఘనవిజయం!

ఇంగ్లాడ్ తో వన్డే సిరీస్ ను టీంఇండియా ఘనంగా ఆరంభించింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్ బుమ్రా విజృభించడంతో ఇంగ్లాడ్ చేతులెత్తిసింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ధాటికి నలుగురు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ డకౌట్ గా వెనుదిరిగారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో బుమ్రా ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాడ్ 25. 2 ఓవర్లలో…

Read More
Optimized by Optimole