‘నజాఫ్‌గఢ్ నవాబ్’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..
స్టేడియంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో.. చమత్కారమైన ట్విట్స్ తో అంతే నవ్వులు పూయిస్తాడు . అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు గెలుస్తుందన్న నమ్మకం. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతను ఆడుతున్నాడంటే కొండంత లక్ష్యం కూడా చిన్నబోతోంది. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నానో ఈపాటికే అర్థమయి ఉంటుంది. అతను మరోవరో కాదు భారత మాజీ ఆటగాడు నజాఫ్‌గఢ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ . నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరేంద్రుడి గురించి ప్రత్యేక విషయాలు…