మరోసారి హాట్ టాపిక్ గా పంత్-ఊర్వశి రౌట్ వ్యవహారం

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా , క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడంతో..ఆమె సోషల్ ఖాతాను బ్లాక్ చేసి పంత్ రూమర్స్​కు చెక్ పెట్టాడు. తాజాగా అతను ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022…

Read More

టీంఇండియాకు నెక్ట్స్ కెప్టెన్ పంత్: అరుణ్ లాల్

టీంఇండియాకు కెప్టెన్ కాగల లక్షణాలు పంత్ లో ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గట్టేక్కించగల సమర్థుడు రిషబ్ అంటూ ఆకాశానికెత్తాశాడు. ఓజాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు పంచుకున్నాడు. రిషబ్ ఒత్తిడిని తట్టుకోగలడని.. కఠిన పరిస్థితుల్లో ఆటను ఆడేందుకు ఇష్టపడతాడని అరుణ్ లాల్ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరని అడిగితే .. సందేహం లేకుండా రిషబ్ పేరును ప్రతిపాదిస్తానని బెంగాల్ మాజీ కోచ్ స్పష్టం చేశాడు.రిషబ్…

Read More
Optimized by Optimole