తెలంగాణ చరిత్రను మర్చి పోతున్న రా.. మరిపిస్తున్నా రా..

మరిపిస్తున్న రా … మన తెలంగాణ చరితను… ఆగస్టు పదిహేను  అర్ద రాత్రి స్వతంత్రం…. తెలంగాణ లో దిగులు మంత్రం.. దేశమంతా  ఎగిరిన  జాతీయ పతాకం….. హైద్రాబాద్ రాష్ట్రంలో ..ఎగరని ఆ జండా…………….||మర్చి|| నైజామ్ పాలనలో.. దేశముఖుల ఆగడాలు భూస్వాముల…పెత్తందార్ల దోపిడీలు, దురంతాలు సహించని ప్రజా పోరాటం …………. ||మర్చి|| పోరుచేయనిదే భుక్తి లేదని తిరుగబడ్డ పోరుబిడ్డ దొడ్డి కొమురయ్య అమరత్వం… మా పంటలు  మాకేనని గోసి సెక్కి కాశబోషి కారం పొడి బొడ్లో దోపుకొని రోకలి…

Read More

ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం..

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం సందర్భంగా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల్లో ఆల్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మహత్య నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యక్తిత్వ వికాస నిపుణులు షేక్ అలీముద్దిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోరాదని హితువు పలికారు. జీవితంలో ఏదైనా పోరాడి సాధించుకోవాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దామని  పిలుపునిచ్చారు. ఇక కళాశాల…

Read More
Optimized by Optimole