Posted inSports
పంత్-జడేజా జోడిపై డివిలయర్స్ కీలక వ్యాఖ్యలు!
టీంఇండియా ఆటగాళ్లు రిషబ్ పంత్ -రవీంద్ర జడేజా పై దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలయర్స్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ లో నేను ఇప్పటివరకు చూడని అత్యుత్తమ భారత జోడి పంత్-జడేజా అంటూ ట్విట్ చేశాడు.…