టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్!

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పీఎస్ కి తరలించారు. ఈ విషయమై టిడిపి…